సెలబ్రీటీలంతా ప్రముఖులు, రాజకీయ నాయకులంత పలుకుబడి కలవారు, దేవుళ్లలా పూజించబడేవారు,వారి సూపర్‌పవర్స్‌ని మంచికి ఉపయోగించకుండా దుర్వినియోగం చేస్తే, ఏమి జరుగుతుందనే దాని మీద ది బాయ్స్ ఒక అమర్యాదతో కూడిన దృక్పథం. "ది సెవెన్," ఇంకా వారి ప్రోత్సాహకుడు వాట్ నేపథ్యం గురించి నిజాన్ని బహిర్గతం చేయటానికి ది బాయ్స్ వీరోచిత అన్వేషణను ప్రారంభించడంతో, ఇది అత్యంత బలశాలులకి వ్యతిరేకంగా బలహీనుల పోరాటంగా మారింది.