ప్రతీకారపు ఊహాచిత్రం మరియు స్వీయ అంగీకారం వైపుకు హృదయపూర్వక ప్రయాణం సమపాళ్ళలో కలిపి సృష్టించిన డైట్‌లాండ్, నేటి స్త్రీలు ఎదుర్కొనే పలు సమస్యలు – పితృస్వామ్యం, స్త్రీలపట్ల ద్వేషం, బలాత్కారపు సంస్కృతి, ఇంకా అవాస్తవికమైన అందం ప్రమాణాలు – వంటి సమస్యల గురించి చర్చించే ఒక గంభీరమైన కామెడీ కథ.